థాయ్‌లాండ్ వరదల్లో భారీ పైతాన్ చిక్కుకుంది. అక్కడి స్థానికులు మాత్రం సినిమాలో చూడడమే కానీ, ఇంత వరకు లైవ్‌లో ఇంతటి పైతాన్‌ను చూడలేదని అంటున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఖచ్చితంగా అవాక్కవడం ఖాయం.  హైదరాబాద్‌ యువతితో అక్రమ సంబంధం, యూకే యూనివర్సిటీ వీసీ సస్పెండ్...పూర్తి వివరాలివే 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)